te_tn_old/rom/15/24.md

1.5 KiB

Spain

ఇది పౌలు దర్శించాలని కోరుకున్న ప్రాంతము రోమాకు పశ్చిమ దిక్కున ఉన్న రోమాకు చెందిన ఒక ప్రాంతమైయున్నది. (చూడండి: [[rc:///ta/man/translate/translate-names]] మరియు [[rc:///ta/man/translate/translate-unknown]])

in passing

రోమా ద్వారా నేను వెళ్ళుచుండగా లేక “నా మార్గములో”

and to be helped by you along my journey there

తన స్పెయిను దేశ ప్రయాణము కొరకు కొంత ఆర్థిక సహాయము చేయాలని పౌలు రోమా విశ్వాసులను కోరుకొనుచున్నాడని ఇక్కడ పౌలు స్పష్టము చేయుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “నా ప్రయాణములో మీరు సహాయము చేయుదురని” (చూడండి: [[rc:///ta/man/translate/figs-explicit]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])

I have enjoyed your company

మీతో కలిసి కొంత సమయము సంతోషముగా గడిపి లేక “మిమ్ములను దర్శించి సంతోషించి”