te_tn_old/rom/15/23.md

599 B

I no longer have any place in these regions

ఈ ప్రాంతములలో క్రీస్తును గూర్చి వినని ప్రజలు ఇంకెక్కడా లేరని పౌలు స్పష్టముగా చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఈ ప్రాంతములలో ఇంకెక్కడా క్రీస్తును గూర్చి వినని ప్రజలు లేరు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)