te_tn_old/rom/15/22.md

883 B

Connecting Statement:

రోమాలోని విశ్వాసులతో వారిని అతడు కలిసికొని తన వ్యక్తిగత ప్రణాళికను పంచుకొనుచున్నాడు మరియు విశ్వాసులు ఆ విషయమై ప్రార్థించాలని పౌలు చెప్పుచున్నాడు.

I was also hindered

దీనిని మీరు క్రియాశీల రూపములో తర్జుమా చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “వారు నన్ను కూడా ఆటంకపరచారు” లేక “జనులు నన్ను కూడా ఆటంకపరచారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)