te_tn_old/rom/15/21.md

1.4 KiB

It is as it is written

ఇక్కడ లేఖనాలలో యెషయా వ్రాసియున్న వాక్యమును పౌలు సూచించుచున్నాడు. దీనిని మీరు క్రియాశీల రూపములో అనువాదం చేయగలరు మరియు దాని అర్థమును స్పష్టము చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “జరుగుచున్న సంగతులు యెషయా లేఖనములో వ్రాసినట్లు ఉన్నవి” (చూడండి: [[rc:///ta/man/translate/figs-activepassive]] మరియు [[rc:///ta/man/translate/figs-explicit]])

Those to whom no tidings of him came

అది జీవించు వస్తువువలె ఉండి మరియు అది తనంతట తానే కదులుతున్నట్లు పౌలు ఇక్కడ “శుభములు” లేక క్రీస్తు సందేశమును గూర్చి చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఆయన గూర్చి ఎవరు వారికి చెప్పియుండలేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-personification)