te_tn_old/rom/15/20.md

1.4 KiB

In this way, my desire has been to proclaim the gospel, but not where Christ is known by name

క్రీస్తును గూర్చి వినని వారికి మాత్రమే బోధించుటకు పౌలు ఇష్టపడుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఇందువలన, క్రీస్తును గూర్చి ప్రజలు వినకుండ ఉండే ప్రాంతములలో సువార్తను ప్రకటించాలని ఆశించుచున్నాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

in order that I might not build upon another man's foundation

అతని పరిచర్య పనులు పునాది పైన ఇల్లు కట్టు రీతిలో ఉన్నదని పౌలు చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఎవరో ప్రారంభించియున్న పనిని పూర్తీ చేయుట మాత్రమే కాక. ఒకడు వేసిన పునాది పైన ఇల్లు కట్టు వ్యక్తిగా ఉండుటకు నాకిష్టం లేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)