te_tn_old/rom/15/19.md

1.8 KiB

by the power of signs and wonders, and by the power of the Spirit of God

ఈ ద్వంద్వ ప్రతికూలమైన వాక్యమును అనుకూల రూపములోనికి తర్జుమా చేయవచ్చు. ఇక్కడ “ఈ సంగతులు” అనే పదము పౌలు ద్వారా క్రీస్తు నేరవేర్చియున్న కార్యములను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “అన్యులు లోబడియుండుట కొరకు, నా మాటలు మరియు క్రియల ద్వారా అలాగే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అద్భుత కార్యాలు మరియు సూచక క్రియలను క్రీస్తు నా ద్వారా చేసియున్న సంగతులను గూర్చి మాత్రమే చెప్పుదును” (చూడండి: [[rc:///ta/man/translate/figs-doublenegatives]] మరియు [[rc:///ta/man/translate/figs-explicit]])

signs and wonders

ఈ రెండు పదములు ఒకే అర్థమును కలిగియున్నాయి మరియు వేవేరు అద్భుత కార్యములను సూచించుచున్నవి. (చూడండి: rc://*/ta/man/translate/figs-doublet)

so that from Jerusalem, and round about as far as Illyricum

ఇది యెరూషలేము పట్టణము మొదలుకొని ఇటలీ సమీపములో ఉన్న ఇల్లూరికు ప్రాంతమువరకు ఉన్నది.