te_tn_old/rom/15/16.md

630 B

the offering of the Gentiles might become acceptable

పౌలు సువార్తను ప్రకటించడం అనేది, అతడు యాజకుడుగా ఉండి, దేవునికి అర్పణ చేసినట్లున్నదని అతడు చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఆయనకు విధేయులుకావడం ద్వారా అన్యులు దేవుని మెప్పించగలరు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)