te_tn_old/rom/15/15.md

874 B

the grace given me by God

అతనికి దేవుడు ఇచ్చియున్న కృప ఒక భౌతిక బహుమానమువలె ఉన్నదని పౌలు చెప్పుచున్నాడు. యేసును వెంబడించుటకు నిర్ణయించుకొనక ముందు విశ్వాసులను హింసించినను దేవుడు పౌలును అపోస్తలుడుగా నియమించియున్నాడు. దీనిని మీరు క్రియాశీల రూపములో తర్జుమా చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు నాకిచ్చిన కృప” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)