te_tn_old/rom/15/12.md

1.1 KiB

root of Jesse

యెష్షయి దావీదు మహారాజుకు భౌతిక తండ్రిగా ఉండెను. ప్రత్యామ్నాయ అనువాదము: “యెష్షయి వంశస్తుడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

in him the Gentiles will have hope

ఇక్కడ “అతడు” అనే పదము యెష్షయి వంశస్తుడైన మెస్సియాను సూచించుచున్నది. ఆయన తన వాగ్ధానములను నెరవేర్చుటకు యూదులు కానివారు కూడా ఆయనయందు నమ్మికయుంచుదురు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఆయన చేసియున్న వాగ్ధానము కొరకు యూదేతరులు కూడా ఆయనను విశ్వసించగలరు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)