te_tn_old/rom/15/09.md

1.2 KiB

and for the Gentiles to glorify God for his mercy

సున్నతి చేయబడిన వారికి క్రీస్తు సేవకుడు అవ్వుటకు ఇది రెండవ కారణమైయున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “ఆయన కనికరము కొరకు అన్యులు దేవునిని మహిమపరచు నిమిత్తము”

As it is written

దీనిని మీరు క్రియాశీల రూపములో తర్జుమా చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “లేఖనములలో ఎవరో వ్రాసియున్న ప్రకారము” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

sing praise to your name

ఇక్కడ “మీ నామము” అనే పదము దేవుడిని సూచించు పర్యాయ పదమైయున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “నీకు స్తుతి కీర్తనలు పాడుదును” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)