te_tn_old/rom/15/04.md

1.8 KiB

For whatever was previously written was written for our instruction

దీన్ని మీరు క్రియాశీల రూపములో అనువాదం చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “భూత కాలములో, మనకు బోధించుట కొరకని ప్రవక్తలు సమస్తమును లేఖనాలలో వ్రాసియుంచారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

our ... we have

పౌలు తన చదువరులను మరియు ఇతర విశ్వాసులను చేర్చుకొని మాట్లాడుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-inclusive)

in order that through patience and through encouragement of the scriptures we would have certain hope

ఇక్కడ “ప్రోత్సాహము” అనే పదముకు దేవుడు తన వాగ్ధానములను నేరవేర్చునని విశ్వాసులు తెలుసుకొందురని అర్థము. మీ అనువాదములో దీని పూర్తీ అర్థమును స్పష్టముగా చెప్పగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఆయన వాగ్ధానము చేసియున్న వాటన్నిటిని దేవుడు మనకొరకు నెరవేర్చునని నిరీక్షించునట్లు లేఖనములు మనలను ఈ విధముగా ప్రోత్సహించుచున్నవి” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)