te_tn_old/rom/15/03.md

865 B

it was just as it is written

క్రీస్తు (మెస్సియా) దేవునితో మాట్లాడుచున్న లేఖన భాగమును పౌలు ఇక్కడ సూచించుచున్నాడు. దీనిని మీరు క్రియాశీల రూపములో తర్జుమా చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “లేఖనములో మెస్సియా దేవునితో ఇట్లనెను” (చూడండి: [[rc:///ta/man/translate/figs-explicit]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])

The insults of those who insulted you fell on me

దేవున్ని నిందించిన నిందలు క్రీస్తుపైన పడినాయి.