te_tn_old/rom/15/01.md

2.2 KiB

Connecting Statement:

క్రీస్తు ఎలా జీవించాడన్న విషయమును జ్ఞాపకము చేయుచు ఇతరులకొరకు విశ్వాసులు జీవించవలెనన్న ఈ భాగమును పౌలు ముగించుచున్నాడు.

Now

వాదములో క్రొత్త ఆలోచనలను పరిచయం చేయడానికి మీ భాషలో ఉపయోగించే పదములను ఉపయోగించి దీనిని తర్జుమా చేయండి.

we who are strong

ఇక్కడ “బలవంతులు” అనే పదము విశ్వాసములో బలవంతులుగా ఉన్న ప్రజలను సూచించుచున్నది. వారికి ఏవిధమైన ఆహారమునైనా భుజించుటకు దేవుడు వారికి అనుమతించియున్నాడని వారు నమ్ముదురు. ప్రత్యామ్నాయ అనువాదము: “విశ్వాసములో బలవంతులైన మనము” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

we

ఇది పౌలును, తన చదువరులను మరియు ఇతర విశ్వాసులను సూచించుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-inclusive)

of the weak

ఇక్కడ “బలహీనులు” అనే పదము విశ్వాసములో బలహీనులైన ప్రజలను సూచించుచున్నది. కొన్ని విధములైన ఆహారములను భుజించుటకు దేవుడు వారిని అనుమతించడని వారు నమ్ముచున్నారు. ప్రత్యామ్నాయ అనువాదము: “విశ్వాసములో బలహీనులైనవారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)