te_tn_old/rom/14/23.md

2.5 KiB

He who doubts is condemned if he eats

దీనిని మీరు క్రియాశీల రూపములో అనువాదము చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఒక విధమైన ఆహారమును తినుట మంచిదా లేక చెడ్డదా అని తెలియకుండా దానిని అతడు తినినట్లయితే అతడు తప్పు చేసియున్నాడని దేవుడు చెప్పును” లేక “ఒక విధమైన ఆహారమును గూర్చి నిశ్చయత లేకుండా దానిని తినిన వాడు కలవర మనసాక్షి కలిగియుండును” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

because it is not from faith

“విశ్వాసము ద్వారా కాకుండ” మరి దేనినైనా చేయుటకు దేవుడు మీకు అనుమతించ లేదని అర్థము. దీని సంపూర్ణ అర్థమును మీరు స్పష్టముగా తెలియజేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “అతడు తినుట దేవునికి ఇష్టం లేదని అతడు నమ్మిన తరువాత అతడు దానిని తింటున్నాడు కాబట్టి అతడు తప్పుచేయుచున్నాడని దేవుడు చెప్పును” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

whatever is not from faith is sin

“విశ్వాసము ద్వారా కాకుండ” మరి దేనినైన చేయుటకు దేవుడు మీకు అనుమతించ లేదని అర్థము. దీని సంపూర్ణ అర్థమును మీరు స్పష్టముగా తెలియజేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “మీరు చేయాలని దేవుడు కోరుకొనుచున్నాడని మీరు నమ్మకుండా దేనినైన చేసినట్లయితే మీరు పాపము చేయుచున్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)