te_tn_old/rom/14/22.md

779 B

The faith you have

ఇది ఆహారము మరియు పానియము గూర్చిన నమ్మకములను సూచించుచున్నది.

you ... yourself

ఏకవచనము. ఎందుకనగా పౌలు విశ్వాసులను సూచించుచున్నాడు, దీనిని మీరు బహువచనములో అనువాదము చేయవలసియుండవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

Blessed is the one who does not condemn himself by what he approves

వారు చేయుచున్న దానికి అపరాధ భావము కలగకుండ ఉండువారు ధన్యులు