te_tn_old/rom/14/20.md

1.5 KiB

Do not destroy the work of God because of food

ఈ వాక్యము యొక్క సంపూర్ణ అర్థమును మీరు స్పష్టము చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “మీరు ఒక విధమైన ఆహారమును తినుటకొరకు దేవుడు మీ తోటి సహోదరునికి చేసియున్నదానిని మీరు చెరిపివేయకండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

but it is evil for that person who eats and causes him to stumble

ఇక్కడ “అతను తట్టుకొనునట్లు కలుగుజేయు” ఏదైనా అనే మాట బలహీనుడైన సహోదరుని మనసాక్షికి విరోధముగా ఏదైనా చేయునట్లు అని అర్థము. ప్రత్యామ్నాయ అనువాదము: “అయితే దానిని తినడం ద్వారా బలహినుడైన సహోదరుడు తన మనసాక్షికి విరోధముగా ఏదైనా చేసిన లేక తన సహోదరుడు తినుట తప్పని తలంచినప్పుడు దానిని తినడం పాపమగును” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)