te_tn_old/rom/14/19.md

794 B

let us pursue the things of peace and the things that build up one another

ఇక్కడ “పరస్పర క్షేమాభివృద్ధి” అనే మాట విశ్వాసములో అభివృద్ధి కావడానికి ఒకరికొకరు సహాయపడాలని సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “మనము సమాధానముగా జీవించుటను కోరుకుందాం మరియు విశ్వాసములో బలముగా అభివృద్ధిపొందుటకు ఒకరికొకరు తోడ్పడుదాం” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)