te_tn_old/rom/14/15.md

1.1 KiB

If because of food your brother is hurt

ఆహార విషయములో మీరు మీ తోటి విశ్వాసుల విశ్వాసమును హానిపరచితే. ఇక్కడ “మీ” అనే పదము విశ్వాసములో బలవంతులను మరియు “సహోదరుడు” అనే పదము విశ్వాసములో బలహీనులను సూచించుచున్నది.

brother

ఇక్కడ దీనికి స్త్రీ పురుషులైన తోటి క్రైస్తవుడని అర్థము.

you are no longer walking in love

విశ్వాసుల ప్రవర్తన ఒక నడకగా ఉన్నదని పౌలు చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “అయితే మీరు ఇక ప్రేమను ఏమాత్రము చూపించడం లేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)