te_tn_old/rom/14/14.md

2.1 KiB

I know and am persuaded in the Lord Jesus

ఇక్కడ “తెలుసుకొనుట” మరియు “ఒప్పుకొనుట” అనే పదములు ఒకే అర్థమును కలిగియున్నవి; అతని నిశ్చయతను నొక్కి చెప్పడానికి పౌలు వాటిని ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “ప్రభువైన యేసుతో నేను కలిగియున్న సంబంధము కారణముగా నేను నిశ్చయము కలిగియున్నాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-doublet)

nothing is unclean by itself

దీనిని మీరు అనుకూల రూపములో తర్జుమా చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “ప్రతియొక్కటి తనలో అది పవిత్రముగా ఉన్నది” (చూడండి: rc://*/ta/man/translate/figs-doublenegatives)

by itself

దాని స్వభావము లేక “అది ఏమైయున్నదో దానిబట్టి”

Only for him who considers anything to be unclean, for him it is unclean

ఒక వ్యక్తి అపవిత్రమని తలంచినవాటినుండి అతను దూరముగా ఉండాలని పౌలు ఇక్కడ సూచించుచున్నాడు. మీ అనువాదములో దీనిని మీరు స్పష్టము చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “అయితే ఏదైనా అపవిత్రమని ఒక వ్యక్తి తలంచినప్పుడు, అది అతనికి అపవిత్రమగును మరియు అతడు దానినుండి దూరముగా ఉండవలెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)