te_tn_old/rom/14/13.md

858 B

but instead decide this, that no one will place a stumbling block or a snare for his brother

ఇక్కడ “అడ్డురాయి” మరియు “ఆటంకము” అనే పదములు ఒకే అర్థమును కలిగియున్నాయి. ప్రత్యామ్నాయ అనువాదము: “అయితే మీ తోటి విశ్వాసి పాపము చేయునట్లు మీరు ఏమి చేయకూడదని మరియు ఏమి చెప్పకూడదని మీ గురి పెట్టుకోండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-doublet)

brother

ఇక్కడ దీనికి స్త్రీ పురుషులైన తోటి క్రైస్తవుడని అర్థము.