te_tn_old/rom/14/10.md

1.5 KiB

why do you judge your brother? And you, why do you despise your brother?

ఇటువంటి ప్రశ్నలను ఉపయోగించడం ద్వారా తన చదువరులను అతను ఇంకా ఎంతగా తిట్టవచ్చునో అనే విషయమును పౌలు ఇక్కడ తెలియపరచుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “మీ సహోదరునిపై తీర్పు చెప్పుట తప్పు మరియు మీ సహోదరుని చిన్న చూప చూడడము తప్పు!” లేక “మీ సహోదరునిపై తీర్పు చెప్పడం మరియు చిన్న చూపు చూడడము తప్పు!” (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

brother

ఇక్కడ దీనికి స్త్రీ పురుషులైన తోటి క్రైస్తవుడని అర్థము.

For we will all stand before the judgment seat of God

“న్యాయపీఠము” అనే పదము తీర్పు తీర్చుటకు దేవుని అధికారమును సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు మనకందరికి తీర్పు తీర్చును” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)