te_tn_old/rom/14/07.md

1.2 KiB

For none of us lives for himself

ఇక్కడ “తన కొరకు తాను జీవించు” అనే మాట ఒకని తృప్తిపరచు కొనుటకు మాత్రమే జీవించును. ప్రత్యామ్నాయ అనువాదము: “మనలను మనము సంతోషపరచుకొనుటకు మనము జీవించకూడదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

none of us

పౌలు తన చదువరులను ఇక్కడ చేర్చుకొనుచున్నాడు కాబట్టి ఇది కలిపి చెప్పబడియున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-inclusive)

none dies for himself

అంటే ఒకని మరణం ఇతర ప్రజలను బాధించునని అర్థము. ప్రత్యామ్నాయ అనువాదము: “మనము మరణించినప్పుడు మనకు మాత్రమే బాధకలుగుతుందని ఎవరు ఆనుకొనకూడదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)