te_tn_old/rom/14/04.md

2.4 KiB

Who are you, you who judge a servant belonging to someone else?

ఇతరులకు తీర్పు చేయుచున్న వారిని తిట్టుటకు పౌలు ఈ ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. దీనిని మీరు వాక్యముగా అనువాదము చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “మీరు దేవుడు కారు మరియు ఆయన సేవకులకు మీరు తీర్పు చేయకూడదు!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

you, who judges

ఇక్కడ “నువ్వు” అనే పదము ఏకవచనమైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

It is before his own master that he stands or falls

సేవకులను కలిగియున్న యజమానునివలె ఆయన ఉన్నాడని పౌలు దేవుని గూర్చి చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “సేవకుని అంగీకరించుటకు లేక అంగీకరించక పోవడం యజమానుడు మాత్రమే నిర్ణయించగలడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

But he will be made to stand, for the Lord is able to make him stand

దేవునికి అంగీకారముగా ఉన్న సేవకుడు పడిపోవుటకు బదులుగా “నిలబెట్టబడియున్నాడని” పౌలు ఆ సేవకుని గూర్చి చెప్పుచున్నాడు. దీనిని మీరు క్రియాశీల రూపములో తర్జుమా చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “అయితే ప్రభువు అతడిని అంగీకరించును ఎందుకనగా ఆయన ఆ సేవకుడిని అంగీకారముగా చేయ సమర్థుడైయున్నాడు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])