te_tn_old/rom/13/14.md

1.3 KiB

put on the Lord Jesus Christ

క్రీస్తు నైతిక స్వభామును స్వీకరించడము ప్రజలు చూడ కలిగిన మన పైవస్త్రమువలె ఆయన ఉన్నట్లు పౌలు చెప్పుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

put on

మీ భాషలో ఆజ్ఞలకు బహువచనము ఉన్నట్లయితే దానిని ఇక్కడ ఉపయోగించవచ్చు.

make no provision for the flesh

ఇక్కడ “శరీరము” అనే పదము దేవున్ని వ్యతిరేకించి స్వయం ఆలోచనతో నడచుకొను స్వభావము కలిగిన ప్రజలను సూచించుచున్నది. ఇది మనుష్యుల పాపపు స్వభావమైయున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “దుష్ట క్రియలు చేయునట్లు ఎట్టి పరిస్థితులలోను మీ పాత దుష్ట హృదయముకు అవకాశం ఇవ్వకండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)