te_tn_old/rom/13/13.md

1.8 KiB

Let us walk

పౌలు తన చదువరులను మరియు ఇతర విశ్వాసులను తనతో కలుపుకొనుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-inclusive)

Let us walk appropriately, as in the day

నిజమైన విశ్వాసులుగా జీవించడం పగటి సమయములో ఒకడు నడచునట్లు ఉంటుందని పౌలు చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “మనలను అందరు చూడగలరని తెలుసుకొని అందరికి కనబడు విధములో మనము నడిచెదము” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

in sexual immorality or in uncontrolled lust

ఈ మాటలు ఒకే అర్థమును కలిగియున్నాయి. మీ అనువాదములో వాటిని కలిపి తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదము: “లైంగిక అనైతిక కార్యములు” (చూడండి: rc://*/ta/man/translate/figs-doublet)

strife

ఇతర ప్రజలతో వాదించడం మరియు ఒకరికి విరోధముగా పన్నాగాలు పన్నడమును ఇది సూచించుచున్నది.

jealousy

ఒక వ్యక్తి విజయము లేక ఇతరుల మీద లాభముకు విరోధముగా కలుగు ప్రతికూల భావములను ఇది సూచించుచున్నది.