te_tn_old/rom/13/08.md

1.5 KiB

Connecting Statement:

పొరుగువాని విషయములో ఎలా ప్రవర్తించాలని పౌలు విశ్వాసులకు చెప్పుచున్నాడు.

Owe no one anything, except to love one another

ఇది ద్వంద్వ ప్రతికూలమైయున్నది. దీనిని మీరు అనుకూల రూపములో అనువాదము చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “మీరు ఋణపడియున్న వారందరికి చెల్లించుడి మరియు ఒకరినొకరు ప్రేమించుకొనుడి” (చూడండి: rc://*/ta/man/translate/figs-doublenegatives)

Owe

ఈ క్రియ పదము బహువచమైయున్నది మరియు ఇది రోమాలోని క్రైస్తవులందరికి వర్తిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

except to love one another

పైన చెప్పబడిన వాటిలో ఈ ఋణమును మాత్రము కలిగియుండవచ్చు.

love

ఇది దేవుని నుండి వచ్చు ప్రేమ విధానమైయున్నది మరియు ఒకనికి మేలు చేయకపోయినా అది ఇతరులకు మంచిచేయనుద్దేశించును.