te_tn_old/rom/13/07.md

2.2 KiB

Pay to everyone

పౌలు ఇక్కడ విశ్వాసులను ఉద్దేశించి మాట్లాడుచున్నాడు కాబట్టి ఇది బహువచనమైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

Tax to whom tax is due, toll to whom toll is due; fear to whom fear is due, honor to whom honor is due.

“కట్టు” అనే పదము మునుపటి వాక్యములోనుండి అర్థమవుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “పన్ను ఋణపడియున్నవారికి పన్నును మరియు సుంకాలు ఋణపడిన వారికి సుంకాలను కట్టండి. భయము ఋణపడియున్న వారికి భయమును మరియు మర్యాద ఋణపడియున్న వారికి మర్యాదను చెల్లించుడి” (చూడండి: rc://*/ta/man/translate/figs-ellipsis)

fear to whom fear is due, honor to whom honor is due

ఎవరు భయము మరియు మర్యాదకు అర్హులో వారికి భయపడాలని మరియు వారిని గౌరవించాలని ఇక్కడ భయము మరియు మర్యాదను చెల్లించడం అనే పదములకు రూపకఅలంకారములైయున్నవి. ప్రత్యామ్నాయ అనువాదము: “భయముకు అర్హులైనవారికి భయపడుడి మరియు మర్యాదకు అర్హులైనవారికి మర్యాద చేయుడి” లేక “మర్యాద ఇవ్వవలసిన వారికి మర్యాద ఇవ్వండి మరియు గౌరవం ఇవ్వవలసిన వారికి గౌరవం ఇవ్వండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

toll

ఇది పన్నులో ఒక రకము.