te_tn_old/rom/13/03.md

1.6 KiB

For

రోమా.13:2 వచనము యొక్క వివరణను ప్రారంభించుటకు మరియు ప్రభుత్వము ఒక వ్యక్తిని ఖండించినప్పుడు ఎలాగ ఉండవలెనని చెప్పుటకు పౌలు ఈ మాటను ఉపయోగించుచున్నాడు.

rulers are not a terror

అధికారులు మంచి ప్రజలను భయపెట్టరు.

to good deeds ... to evil deeds

తమ “మంచి పనులు” లేక “చెడ్డ పనులు” ద్వారా ప్రజలు గుర్తించబడుదురు.

Do you desire to be unafraid of the one in authority?

అధికారుల విషయములో భయముండకూడదంటే వారు ఏమి చేయాలనె అంశమువైపు ప్రజల ఆలోచనను మళ్ళించుటకు పౌలు ఈ ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “మీరు అధికారుల విషయములో భయము చెందకుండ ఎలా ఉండగలరని నేను మీకు చెప్పుదును.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

you will receive his approval

మంచి పనులు చేసిన ప్రజలను గూర్చి ప్రభుత్వము మంచిగానే చెప్పుతుంది.