te_tn_old/rom/12/09.md

1.2 KiB

Let love be without hypocrisy

దీనిని మీరు క్రియాశీల రూపములో తర్జుమా చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “మీరు జనులను నిజాయితీగా మరియు నిష్కపటముగా ప్రేమించాలి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

love

పౌలు ఇక్కడ ఉపయోగించే ప్రేమ అనే విధానము దేవుని నుండి వచ్చును మరియు ఒకనికి మేలు చేయకపోయినా అది ఇతరులకు మంచిచేయనుద్దేశించును.

love

సహోదర ప్రేమ లేక స్నేహితుని ప్రేమ లేక కుటుంబ సభ్యుల ప్రేమ అని అర్థమిచ్చు మరియొక్క పదమైయున్నది. ఇది స్నేహితులు లేక బంధువుల మధ్య ఉన్న సహజమైన మానవ ప్రేమ.