te_tn_old/rom/12/05.md

825 B

are individually members of each other

మానవ శరీరములోని అవయవములవలె దేవుడు వారిని భౌతికముగా ఏకము చేసియున్నట్లు విశ్వాసులను గూర్చి పౌలు చెప్పుచున్నాడు. దీనిని మీరు క్రియాశీల రూపములో తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదము: “ప్రతి విశ్వాసిని దేవుడు వేరే విశ్వాసులతో కలిపియున్నాడు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])