te_tn_old/rom/11/27.md

495 B

I will take away their sins

ఒకరు వాటిని తీసివేయు వస్తువులవలె ఉన్నవని ఇక్కడ పాపములను గూర్చి పౌలు చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “వారి పాపముల భారమును నేను తొలగించెదను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)