te_tn_old/rom/11/23.md

1.9 KiB

if they do not continue in their unbelief

“వారి అవిశ్వాసములో మీరు కొనసాగకండి” అనే మాట ద్వంద్వ ప్రతికూల వాక్యమైయున్నది. దీనిని మీరు అనుకూల పద్ధతిలో అనువాదము చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “యూదులు క్రీస్తునందు విశ్వసించుటకు ప్రారంభించినప్పుడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-doublenegatives)

will be grafted in

వారు యేసునందు విశ్వసించుటకు ప్రారంభించినప్పుడు తిరిగి అంటుకట్టబడిన కొమ్మలవలె వారుందురని పౌలు యూదులను గూర్చి చెప్పుచున్నాడు. దీనిని మీరు క్రియాశీల రూపములో అనువాదం చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు వారిని తిరిగి అంటుకట్టును” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])

graft

ఒక చెట్టులోనుండి క్రొత్త కొమ్మ చిగురించునట్లు ఒక పచ్చని కొమ్మను మరియొక్క చెట్టు కొమ్మకు అంటుకట్టే సహజమైన ప్రక్రియయైయున్నది.

they ... them

“వారు” లేక “వారి” అనే పదములన్ని యూదులను సూచించుచున్నవి.