te_tn_old/rom/11/09.md

1.7 KiB

Let their table become a net and a trap

ఇక్కడ బల్ల అనే పదము విందును సూచించు సమానార్థక పదములుగా ఉన్నవి మరియు “వల” మరియు “బోను” అనే పదములు శిక్షను సూచించు రూపకఅలంకారములైయున్నవి. దీనిని మీరు క్రియాశీల రూపములో అనువాదము చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “దయచేసి వారు చేయు విందులు వారిని చిక్కించుకొనే వలగా చేయండి దేవా” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు rc://*/ta/man/translate/figs-activepassive)

a stumbling block

ఒక వ్యక్తి తట్టుకొని క్రింద పడునట్లు చేయు దేనినైనా “అడ్డుబండ” అని అంటారు. ఇక్కడ ఒక వ్యక్తి పాపము చేయుటకు శోధించే దేనినైనా అది సూచించుచున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “వారు పాపము చేయుటకు శోధించు ఏదైనా” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

a retribution for them

వారిపై ప్రతికారము తీసుకొనునట్లు మీకు అనుమతించే ఏదైనా