te_tn_old/rom/10/18.md

2.6 KiB

But I say, ""Did they not hear?"" Yes, most certainly

నొక్కి చెప్పడానికి పౌలు ఒక ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. దీనిని మీరు వాక్యముగా అనువాదము చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “అయితే, యూదులు క్రీస్తును గూర్చిన సందేశమును నిశ్చయముగా వినియున్నారు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-rquestion]] మరియు [[rc:///ta/man/translate/figs-quotations]])

Their sound has gone out into all the earth, and their words to the ends of the world.

ఈ రెండు వాక్యములు ఒకే అర్థమును కలిగియున్నాయి అయితే నొక్కి చెప్పడానికి పౌలు వాటిని ఉపయోగించియున్నాడు. “వారు” అనే పదము సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రములను సూచించుచున్నది. అవి దేవుని గూర్చి మనుష్యులకు తెలియజేయు మానవ సువార్తికులుగా ఉన్నవని ఇక్కడ వివరించబడియున్నవి. వాటి ఉనికి ద్వారా దేవుని శక్తిని మరియు మహిమను ఎలా తెలియపరచుచున్నవని ఇది సూచించుచున్నది. పౌలు ఇక్కడ లేఖనమును సూచించుచున్నాడని మీరు స్పష్టము చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “ ‘సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రములు దేవుని శక్తి ప్రభావముకు సాక్ష్యులైయున్నవి మరియు లోకములో ఉన్నవారందరూ వాటిని చూచెదరు మరియు దేవుని గూర్చిన సత్యమును గ్రహించెదరు’ అని లేఖనములో చెప్పబడియున్నట్లు.” (చూడండి: [[rc:///ta/man/translate/figs-parallelism]] మరియు [[rc:///ta/man/translate/figs-personification]] మరియు rc://*/ta/man/translate/figs-explicit)