te_tn_old/rom/10/15.md

738 B

How beautiful are the feet of those who proclaim good news

సందేశమును వినని వారియొద్దకు ప్రయాణము చేసి దానిని తీసుకొని వచ్చిన వారిని సూచించుటకు పౌలు “పాదాలు” అనే పదమును ఉపయోగించియున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “సువార్తికులు వచ్చి సువార్తను చెప్పినప్పుడు అది ఎంతో అద్భుతముగా ఉండును” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)