te_tn_old/rom/10/12.md

1.3 KiB

For there is no difference between Jew and Greek

దేవుడు జనులందరిని ఒకే విధముగా చూచుచునని పౌలు సూచించుచున్నాడు. మీ అనువాదములో దీనిని మీరు స్పష్టము చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఈ విధముగా, దేవుడు యూదులను మరియు యూదులు కాని వారిని ఒకే విధముగా చూచును” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

he is rich to all who call upon him

ఇక్కడ “ఆయన సంపన్నుడు” అనే మాటకు దేవుడు సంపదతో ఆశీర్వదించును అని అర్థము. దీనిని మీ అనువాదములో స్పష్టము చేయగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఆయనయందు నమ్మికయుంచిన వారందరిని ఆయన సంపన్నముగా ఆశీర్వదించును” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)