te_tn_old/rom/10/11.md

1.4 KiB

For scripture says

లేఖనములు ప్రాణము కలిగియుండి మరియు స్వరము కలిగియున్నట్లు పౌలు దానిని గూర్చి చెప్పుచున్నాడు. పౌలు ఇక్కడ ఉపయోగించిన లేఖనమును ఎవరు వ్రాసారని మీరు స్పష్టంగా చెప్పగలరు. ప్రత్యామ్నాయ అనువాదము: “యెషయా లేఖనములలో వ్రాసెను గనుక” (చూడండి: [[rc:///ta/man/translate/figs-personification]] మరియు [[rc:///ta/man/translate/figs-explicit]])

Everyone who believes on him will not be put to shame

దీనికి ఇది సమానముగా ఉండును: “నమ్మని ప్రతివారు సిగ్గుపడుదురు.” ఇక్కడ నొక్కి చెప్పడానికి అననుకూలమైన మాటను ఉపయోగించబడియున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవునియందు నమ్మికయుంచిన ప్రతియొక్కరిని ఆయన ఘనపరచును” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)