te_tn_old/rom/10/10.md

1.1 KiB

For with the heart one believes unto righteousness, and with the mouth one confesses unto salvation

ఇక్కడ “హృదయము” అనే పదము మనస్సు లేక చిత్తముకు సాదృశ్యమై పర్యాయపదముగా ఉన్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “ఒక మనిషి తన మనస్సులో నమ్మి మరియు దేవుని ఎదుట నీతిమంతునిగా ఉన్నాడు మరియు తన నోటితో అతడు ఒప్పుకొనును మరియు దేవుడు అతడిని రక్షించును” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

with the mouth

ఇక్కడ “నోరు” అనే పదము ఒక వ్యక్తి మాట్లాడగల సామర్థ్యముకు సాదృశ్యమైయున్న ఉపలక్షణమైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)