te_tn_old/rom/10/09.md

1.5 KiB

if with your mouth you confess Jesus as Lord

యేసు ప్రభువని మీరు ఒప్పుకొన్నట్లైతే

believe in your heart

ఇక్కడ “హృదయం” అనే పదము ఒక వ్యక్తి యొక్క మనస్సు లేక అంతరంగ పురుషుని సూచించు పర్యాయ పదముగా ఉన్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “మీ మనస్సులో నమ్ముడి” లేక “నిజముగా నమ్ముడి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

raised him from the dead

లేపెను అనే మాట “తిరిగి జీవించునట్లు చేయునది” అని అర్థమిచ్చు జాతీయమైయున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “అతడు తిరిగి జీవించునట్లు చేసెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

you will be saved

దీనిని మీరు క్రియాశీల రూపములో అనువాదము చేయవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు మిమ్ములను రక్షించును” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)