te_tn_old/rom/10/08.md

2.4 KiB

But what does it say?

“అది” అనే పదము [రోమా.10:6] (../10/06.md) వచనములోని “నీతిమంతుని” సూచించుచున్నది. ఇక్కడ పౌలు మాట్లాడే వ్యక్తిగా “నీతిమంతుని”గూర్చి వివరించుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “అయితే మోషే చెప్పుచున్నది ఇదే” (చూడండి: [[rc:///ta/man/translate/figs-personification]] మరియు [[rc:///ta/man/translate/figs-rquestion]])

The word is near you

ఒక వ్యక్తి కదలించేదిగా ఉండే ఒక వస్తువువలె పౌలు దేవుని సందేశమును గూర్చి మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదము: “మీరు సందేశమును విన్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-personification)

The word is ... in your mouth

“నోరు” అనే పదము ఒక వ్యక్తి చెప్పుచున్న సంగతులను సూచించు పర్యాయ మాటగా ఉన్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుని సందేశమును…. మీరు ఎలా మాట్లాడాలని మీరు ఎరుగుదురు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

The word is ... in your heart

“మీ హృదయములో” అనే మాట ఒక వ్యక్తి ఆలోచించు మరియు నమ్ముచున్న సంగతులను సూచించు పర్యాయ మాటగా ఉన్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుని సందేశము యొక్క అర్థము… మీకు తెలిసియున్నది” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

the word of faith

మనము ఆయనయందు నమ్మికయుంచవలెనని దేవుని సందేశము తెలియజేయుచున్నది.