te_tn_old/rom/10/07.md

1.4 KiB

Who will descend into the abyss

మోషే తన చదువరులకు బోధించుటకు ఈ ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. తను ముందుగా చెప్పిన ఆజ్ఞకు “అనకండి” అనే ఈ ప్రశ్నకు అననుకూల జవాబు కావలెను. ఈ ప్రశ్నను ఒక వాఖ్యగాను మీరు తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “ఏ వ్యక్తి కూడా క్రిందకి వెళ్లి, చనిపోయిన ఆత్మలు ఉండే స్థలములోనికి ప్రవేశించలేడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

from the dead

చనిపోయినవారందరి మధ్యలోనుండి. ఈ మాట భూమి క్రిందనున్న చనిపోయినవారందరిని గూర్చి తెలియజేయుచున్నది. వారి మధ్యలోనుండి పైకి లేపబడుటయనునది తిరిగి జీవించుటయైయున్నది.

dead

ఈ మాట భౌతిక మరణమునుగూర్చి మాట్లాడుచున్నది.