te_tn_old/rom/10/06.md

2.3 KiB

But the righteousness that comes from faith says this

ఇక్కడ మాట్లాడగలిగిన వ్యక్తిగా ఉన్నట్లు “నీతిని” గూర్చి చెప్పబడియున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “అయితే ఇది ఒక వ్యక్తిని దేవుని యెదుట ఏవిధముగా నీతిగా నిలుపును అనే సంగతులను గూర్చి మోషే వ్రాయుచున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-personification)

Do not say in your heart

మోషే ఒక్క వ్యక్తితోనే మాట్లాడుచున్నట్లుగా అతను ప్రజలనుద్దేశించి మాట్లాడియుండెను. ఇక్కడ “హృదయము” అనే పదము ఒక వ్యక్తి మనస్సుకొరకు లేక అంతరంగముకొరకు పర్యాయముగా వాడబడియున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “మీకు మీరు ఏమీ చెప్పుకొనవద్దు“ (చూడండి: [[rc:///ta/man/translate/figs-you]] మరియు [[rc:///ta/man/translate/figs-metonymy]])

Who will ascend into heaven?

మోషే తన చదువరులకు బోధించుటకు ఈ ప్రశ్నను ఉపయోగించుచున్నాడు. తను ముందుగా చెప్పిన ఆజ్ఞకు “అనకండి” అనే ఈ ప్రశ్నకు అననుకూల జవాబు కావలెను. ఈ ప్రశ్నను ఒక వాఖ్యగాను మీరు తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “పరలోకానికి ఎక్కి ఎవరు వెళ్ళగలరు” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

that is, to bring Christ down

వారు క్రీస్తును కలిగి భూమి మీదకి వచ్చు క్రమములో