te_tn_old/rom/10/04.md

640 B

For Christ is the fulfillment of the law

క్రీస్తు ధర్మశాస్త్రమును సంపూర్ణముగా నెరవేర్చెను

for righteousness for everyone who believes

ఇక్కడ “నమ్ముట” అనే పదముకు “విశ్వసించుట” అని అర్థము. ప్రత్యామ్నాయ అనువాదము: “ఆయనను నమ్మిన వారిని దేవుని యెదుట నీతిగా నిలుపుటకు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)