te_tn_old/rom/10/03.md

873 B

For they do not know of God's righteousness

ఇక్కడ “నీతి” అనే పదము దేవుడు ప్రజలను తనతో నీతిగా ఉంచు మార్గమును సూచించుచున్నది. తర్జుమా చేయునప్పుడు మీరు దీనిని స్పష్టపరచవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు ప్రజలను తనతో నీతిగా ఉంచునది వారికి తెలియదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

They did not submit to the righteousness of God

దేవుడు తనతో ప్రజలను నీతిగా ఎంచడమును వారు అంగీకరించలేదు