te_tn_old/rom/09/24.md

641 B

also for us

“మనము” అనే పదము ఇక్కడ పౌలు మరియు తోటి విశ్వాసులను సూచించుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-inclusive)

called

ఇక్కడ “పిలవబడిన” అనే పదము దేవుడు తన పిల్లలుగా, తన సేవకులుగా మరియు యేసు క్రీస్తు ద్వారా రక్షణ సువార్తను ప్రకటించు సువార్తికులు అని అర్థము.