te_tn_old/rom/09/08.md

1.1 KiB

the children of the flesh are not

ఇక్కడ “శారీరక పిల్లలు” అనే మాట అబ్రహాము యొక్క భౌతిక పిల్లలను సూచించు సమానార్థక మాటైయున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “అబ్రహాము సంతానము వారందరూ” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

children of God

ఆత్మీయ సంతానమైన వారిని అనగా యేసులో విశ్వాసముంచినవారిని ఈ రూపకఅలంకారము సూచించుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

children of the promise

దేవుడు అబ్రాహాముకు ఇచ్చిన వాగ్దానాలను వారసత్వ౦గా చేసుకోనే వ్యక్తులకు ఇది సూచించుచున్నది.