1.1 KiB
1.1 KiB
For I could wish that I myself would be cursed and set apart from Christ for the sake of my brothers, those of my own race according to the flesh
దీనిని మీరు క్రియాశీల రూపములో అనువాదము చేయవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుడు నన్ను శపించి మరియు క్రీస్తునుండి నన్ను శాశ్వతముగా దూరము చేయుట ద్వారా నాతోటి ఇశ్రాయేలీయులు, నా స్వంత ప్రజలు, క్రీస్తును నమ్ముటకు సహాయపడితే నేను దానిని వ్యక్తిగతంగా స్వకరించుటకు సిద్ధముగా ఉన్నాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)
brothers
ఇక్కడ స్త్రీ పురుషులైన తోటి క్రైస్తవులు అని అర్థము.