te_tn_old/rom/09/01.md

1.3 KiB

Connecting Statement:

ఇశ్రాయేలు ప్రజలు రక్షించబడుదురని పౌలు కలిగియున్న వ్యక్తిగత ఆశను అతడు తెలియపరచుచున్నాడు. తరువాత వారు నమ్ముటకు దేవుడు వారిని వివిధరకాలుగా సిద్ధపరచిన విషయమును అతడు నొక్కి చెప్పుచున్నాడు.

I tell the truth in Christ. I do not lie

ఈ రెండు పదములు సహజముగా ఒకే విషయాన్ని సూచించుచున్నది. అతడు సత్యమునే చెప్పుచున్నాడని నొక్కి చెప్పడానికి పౌలు వాటిని ఉపయోగించుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-doublet)

my conscience bears witness with me in the Holy Spirit

పరిశుద్ధాత్మ నా మనస్సాక్షిని నియంత్రించుచున్నది మరియు నేను చెప్పినదానికి సాక్షిగా ఉన్నది