te_tn_old/rom/08/37.md

690 B

we are more than conquerors

మనము సంపూర్ణముగా విజయము పొందియున్నాము

through the one who loved us

యేసు చూపించిన ప్రేమ ఎటువంటిదో మీరు ఇంకా స్పష్టముగా వ్రాయవచ్చును. ప్రత్యామ్నాయ అనువాదము: “యేసు మనలను అమితముగా ప్రేమించినందుననే ఆయన మన కొరకు చనిపోవుటకు ఇష్టపడియుండెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)