te_tn_old/rom/08/34.md

1.1 KiB

Who is the one who condemns?

పౌలు నొక్కి చెప్పుటకు ఒక ప్రశ్నను అడుగుచున్నాడు. ఆయన జవాబు కొరకు ఎదురుచూడలేదు. ప్రత్యామ్నాయ అనువాదము: “ఎవరును మనలను ఖండించలేరు!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

who is at the right hand of God

“దేవుని కుడి పార్శ్వమున ఉండుట” అనే మాట దేవుని నుండి గొప్ప ఘనతను మరియు అధికారమును పొందుకొను క్రియకు లేక కార్యముకు చిహ్నమైయున్నది. ప్రత్యామ్నాయ అనువాదము: “దేవుని ప్రక్కన ఘనత పొందు స్థలములో ఎవరున్నారు” (చూడండి: rc://*/ta/man/translate/translate-symaction)